Russia వ్యతిరేక కూటమిలో India ను మినహాయించినట్టే..! - Joe Biden| Oneindia Telugu

2022-03-22 88

Russia Ukraine Conflict : India was an exception among Washington's allies with its "shaky" response to the Russian invasion of Ukraine said US President Joe Biden.
#RussiaUkraineConflict
#India
#JoeBiden
#PMModi
#Russia
#VladimirPutin
#VolodymyrZelensky
#Ukraine
#NATO
#NATOcountries
#UNSC
#UnitedNations
#UkraineRussia
#UkraineMilitary
#Poland
#USmilitary
#RussiaArmy
#Ukrainenews

ప్రపంచదేశాల మద్దతును కూడా గట్టే విషయంపై వాణిజ్యవేత్తల సదస్సులో జో బైడెన్ మాట్లాడుతూ..రష్యాకు వ్యతిరేకంగా కూటమి కట్టే విషయంలో భారత్‌ తీసుకునే నిర్ణయాల్లో అస్థిరత కనిపిస్తోందని, పాశ్చాత్య దేశాల తరహాలో భారత్.. రష్యాపై కఠిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను జారీ చేయలేకపోతోందని, వణుకుతోందని అన్నారు. రష్యా వ్యతిరేక కూటమిలో భారత్‌ను మినహాయించినట్టేనని పేర్కొన్నారు.